Doctors Fighting During An Emergency Cesarean తల్లి కడుపులోనే బిడ్డ మృతి : Video | Oneindia Telugu

2017-08-30 1

A shocking video of Rajasthan doctors fighting inside an operation theatre at Rajasthan’s Umaid Hospital in Jodhpur has gone viral.
ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో నిండుగర్బిణికి శస్త్ర చికిత్స చేసే సమయంలో ఇద్దరు డాక్టర్లు గొడవపడటంతో పండంటి బిడ్డ మరణించిన దారుణ ఘటన రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరిగింది. పురిటిబిడ్డ మరణించడానికి కారణం అయిన ఇద్దరు డాక్టర్లను విధుల నుంచి తప్పించారు. జోథ్ పూర్ లో ఉమైద్ ఆసుపత్రిలో మంగళవారం నిండుగర్బిణికి అత్యవసర శాస్త్ర చికిత్స చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ థియేటర్ లోని బెడ్ మీద నిండుగర్బణిని పడుకోపెట్టి శాస్త్ర చికిత్సకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో గర్బణి ఏమైనా ఆహారం తీసుకున్నారా అంటూ డాక్టర్ అశోక్ నైన్ వాల్ ప్రశ్నించారు.